నిత్యావసర అమ్మకాలను పరిశీలించిన మేయర్

దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ అమలు నేపథ్యంలో నిత్యవసర వస్తువుల అమ్మకాలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు ఐటీఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌, వినాయక్ నగర్‌లోని రిలయన్స్ మాల్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సరుకులు కొనే సమయంలో మార్క్ చేసిన ప్రదేశంలోనే నిలబడి, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. చికెన్ సెంటర్, మటన్ షాపుల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించారు. నిర్ణీత ధరలకు మాత్రమే […]

Update: 2020-03-27 01:28 GMT

దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ అమలు నేపథ్యంలో నిత్యవసర వస్తువుల అమ్మకాలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు ఐటీఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌, వినాయక్ నగర్‌లోని రిలయన్స్ మాల్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సరుకులు కొనే సమయంలో మార్క్ చేసిన ప్రదేశంలోనే నిలబడి, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. చికెన్ సెంటర్, మటన్ షాపుల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించారు. నిర్ణీత ధరలకు మాత్రమే అమ్మాలని వ్యాపారస్థులకు చెప్పారు.

Tags: nizamabad mayor, dandu neethu kiran, lack down, social distance,

Tags:    

Similar News