హగ్గులు, కిస్సులతో నితిన్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్
దిశ, సినిమా: గర్ల్ ఫ్రెండ్ షాలినితో ఐదేళ్లపాటు లవ్ స్టోరీ నడిపిన టాలీవుడ్ హీరో నితిన్.. ఎట్టకేలకు గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ లైఫ్‌లో అడుగుపెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన రొమాంటిక్ పిక్ నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. వైఫ్ షాలినితో క్లోజ్ మూమెంట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నితిన్.. ‘నా జీవితాంతం గడపాలనుకుంటున్న ప్రియమైన వ్యక్తికి హ్యాపీ యానివర్సరీ.. నా […]
దిశ, సినిమా: గర్ల్ ఫ్రెండ్ షాలినితో ఐదేళ్లపాటు లవ్ స్టోరీ నడిపిన టాలీవుడ్ హీరో నితిన్.. ఎట్టకేలకు గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ లైఫ్‌లో అడుగుపెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన రొమాంటిక్ పిక్ నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. వైఫ్ షాలినితో క్లోజ్ మూమెంట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నితిన్.. ‘నా జీవితాంతం గడపాలనుకుంటున్న ప్రియమైన వ్యక్తికి హ్యాపీ యానివర్సరీ.. నా లైఫ్‌ను ఇంత అందంగా, సంతోషంగా మలిచినందుకు ధన్యవాదాలు’ అంటూ బ్యూటిఫుల్ నోట్ యాడ్ చేశాడు.
నితిన్ ఈ ఫొటోలో వైఫ్ షాలినిని చేతులతో చుట్టేసి, క్యూట్ కిస్ ఇస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. నితిన్ ‘అంధాదున్’ రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తుండగా, షూటింగ్ కొనసాగుతోంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో తమన్నా భాటియా, నభా నటేష్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
Happy Anniversary To The One … I want to spend the rest of my life with…. Thank you for making my life easier , better and happier.. 😘😘 pic.twitter.com/cKSA5uuzzh
— nithiin (@actor_nithiin) July 26, 2021