తానా ఎన్నికల్లో నిరంజన్ ప్రభంజనం
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో తానా అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్ గెలుపొందారు. శృంగవరపు నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. దీంతో 1758 ఓట్ల మెజార్టీతో నిరంజన్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. తానాలో మొత్తం 33,875 ఓట్లు ఉండగా.. 21 వేల ఓట్లు పోలయ్యాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో తానా అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్ గెలుపొందారు. శృంగవరపు నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. దీంతో 1758 ఓట్ల మెజార్టీతో నిరంజన్ గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. తానాలో మొత్తం 33,875 ఓట్లు ఉండగా.. 21 వేల ఓట్లు పోలయ్యాయి. వీటిలో 2,800 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు.