ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాలు..
దిశ, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు.మెదక్, నర్సాపూర్, తూఫ్రాన్, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, సిద్దిపేట, గజ్వేల్‌లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ హరీష్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, సభ్యులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. వీరితో పాటు ఎక్స్ అఫిషియో […]
దిశ, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు.మెదక్, నర్సాపూర్, తూఫ్రాన్, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, సిద్దిపేట, గజ్వేల్‌లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ హరీష్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, సభ్యులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. వీరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా ఉన్నారు.