అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2,129 మరణాలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఈ మహమ్మారి బారినపడి 2,129 మంది మృతిచెందారు. ఈ వైరస్ కారణంగా ఒక దేశంలో 24గంటల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మరణాలతో కలిపి అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 26వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఒక్క న్యూయార్క్‌లోనే 6,589 మంది చనిపోయారని న్యూయార్క్ ఆరోగ్య కమిషనర్ ఆక్సిరిస్ బార్బోట్ వెల్లడించారు. అలాగే, కరోనా సోకినవారి సంఖ్య 6,36,350కి చేరిందని […]

Update: 2020-04-15 22:13 GMT

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఈ మహమ్మారి బారినపడి 2,129 మంది మృతిచెందారు. ఈ వైరస్ కారణంగా ఒక దేశంలో 24గంటల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మరణాలతో కలిపి అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 26వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఒక్క న్యూయార్క్‌లోనే 6,589 మంది చనిపోయారని న్యూయార్క్ ఆరోగ్య కమిషనర్ ఆక్సిరిస్ బార్బోట్ వెల్లడించారు. అలాగే, కరోనా సోకినవారి సంఖ్య 6,36,350కి చేరిందని జాన్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకటించింది.

Tags: Coronavirus, Covid-19, America, New York, 2,129 deaths, Corona Positive Cases, New York Health Commissioner

Tags:    

Similar News