వాట్సాప్‌లో ఈపీఎఫ్ సమాచారం
దిశ, వెబ్‌డెస్క్: పీఎఫ్ ఖాతాదారుల కోసం EPFO నూనత సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సోషల్ మీడియా ఆదరణ విపరితమైన వేళ వాట్సాప్‌లో హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని 138 ప్రాంతీయ కార్యాయాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వాదా ఫిర్యాదులు, సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని కార్మిక శాఖ తెలిపింది. (https://www.epfindia.gov.in/site_docs/PDFs/Downloads_PDFs/WhatsApp_Helpl…) ఈ వెబ్‌సైట్‌లో ఆయా ప్రాంతీయ కార్యాలయాల వాట్సప్ నెంబర్లను పొందుపరిచినట్టు అధికారులు స్పష్టం చేశారు.