దిశ ఎఫెక్ట్​.. ‘హరిత’ ఆహారం కథనానికి స్పందన

దిశ, కూకట్​పల్లి: ‘హరిత’ ఆహారం శీర్షికన దిశలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన మూసాపేట్​ సర్కిల్​ అధికారులు, మూసాపేట్​ గూడ్‌షెడ్​ రోడ్డులో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటారు. మూసాపేట్​ కూడలి నుంచి గూడ్‌షెడ్​ రోడ్డు పొడవున సిబ్బంది మళ్లీ గుంతలు తీసి సుమారు వందకు పైగా మొక్కలను నాటారు.

Update: 2021-08-30 07:52 GMT

Tags:    

Similar News