తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,774 కు చేరింది. తాజాగా 10 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,052కు చేరింది. కొత్తగా 2,143మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,44,073 కు చేరింది. […]

Update: 2020-09-21 22:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,774 కు చేరింది. తాజాగా 10 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,052కు చేరింది. కొత్తగా 2,143మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,44,073 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 309, ఆదిలాబాద్ 21, భద్రాద్రి కొత్తగూడెం 79, జగిత్యాల్‌ 21, జనగాం 79, జయశంకర్ భూపాలపల్లి 20, జోగులమ్మ గద్వాల్‌ 20, కామారెడ్డి 50, కరీంనగర్‌ 127, ఖమ్మం 87, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 19, మహబూబ్‌ నగర్‌ 28, మహబూబాబాద్‌ 90, మంచిర్యాల్‌ 43, మెదక్‌ 36, మేడ్చల్ మల్కాజ్‌గిరి 147, ములుగు 22, నాగర్‌ కర్నూల్‌ 46, నల్గొండ 133, నారాయణ్‌పేట్‌ 11, నిర్మల్‌ 22, నిజామాబాద్‌ 90, పెద్దంపల్లి 50, రాజన్న సిరిసిల్ల 51, రంగారెడ్డి 166, సంగారెడ్డి 44, సిద్ధిపేట్‌ 88, సూర్యాపేట 64, వికారాబాద్‌ 24, వనపర్తి 33, వరంగల్‌ రూరల్‌ 23, వరంగల్‌ అర్బన్‌ 95, యాద్రాది భువనగిరి 48 కేసులు నమోదయ్యాయి

Tags:    

Similar News