ప్రాజెక్టుల వేగం కోసం భారత్-నేపాల్ అంగీకారం

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారత్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలు వేగం పెంచడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. చౌక రుణాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను ఎరవేస్తూ ఖాఠ్మండును చెప్పుచేతల్లోకి తీసుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంగీకారం కుదిరింది. నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శి శంకర్ దాస్ బైరాగి, నేపాల్‌కు భారత అంబాసిడర్ వినయ్ మోహన్ ఖ్వాత్రాల నేతృత్వంలో సోమవారం ఆన్‌లైన్‌లో సమావేశం జరిగింది. అయితే, నేపాల్ సరిహద్దు విషయం, కొత్త రాజకీయ చిత్రపటంపై సంభాషణలు జరగకపోవడం గమనార్హం. అయితే, అలాగే, […]

Update: 2020-08-17 10:40 GMT

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారత్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలు వేగం పెంచడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. చౌక రుణాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను ఎరవేస్తూ ఖాఠ్మండును చెప్పుచేతల్లోకి తీసుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంగీకారం కుదిరింది.

నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శి శంకర్ దాస్ బైరాగి, నేపాల్‌కు భారత అంబాసిడర్ వినయ్ మోహన్ ఖ్వాత్రాల నేతృత్వంలో సోమవారం ఆన్‌లైన్‌లో సమావేశం జరిగింది. అయితే, నేపాల్ సరిహద్దు విషయం, కొత్త రాజకీయ చిత్రపటంపై సంభాషణలు జరగకపోవడం గమనార్హం. అయితే, అలాగే, రామాయన్ సర్క్యూట్ ప్రాజెక్టుపై చర్చ జరిగింది.

Tags:    

Similar News