Venkaiah Naidu: భావోద్వేగంతో వెంకయ్య నాయుడు చివరి ప్రసంగం
Venkaiah Naidu in his last Remarks as Rajya Sabha Chairman| ఉపరాష్ట్రపతి పదవి కాలం అగస్టు 10న ముగియనుండటంతో ఈ రోజు పార్లమెంట్ సమావేవాశాల్లో ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడుకి ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యలు వీడ్కోలు పలికారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ
దిశ,వెబ్‌డెస్క్: Venkaiah Naidu in his last Remarks as Rajya Sabha Chairman| ఉపరాష్ట్రపతి పదవి కాలం అగస్టు 10న ముగియనుండటంతో ఈ రోజు పార్లమెంట్ సమావేవాశాల్లో ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడుకి ప్రధానితో సహా కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యలు వీడ్కోలు పలికారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలని. సభ కార్యకలాపాలు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తుంటారన్నారు. సభ గౌవరవాన్ని కాపాడటంలో కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. ఏ పార్టీ కి చెందిన సభ్యులపై తప్పడు అభిప్రాయాలు ఉండవు అన్నారు. నాయకులకు శత్రువులు ఉండరు.. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యా.. పార్లమెంటరీ బోర్డ్ లో అభ్యర్థిగా ఎన్నకున్నట్లు నాకు ప్రధాని చెప్పారు. క్రమశిక్షణ కలిగి పార్టీ నాయకుడిగా వారి నిర్ణయానికి కట్టబడి పార్టీకి రాజీనామా చేశా.. అప్పుడు చాలా బాధ అనిపించిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఆసుపత్రిలో బర్త్‌డే పార్టీ.. రచ్చరచ్చ చేసి, చివరికి ఇలా..?! (వీడియో)