సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు... సడెన్‌గా విరిగి పడిన కొండచరియలు (వీడియో)

ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తవాఘాట్ లిపులేఖ జాతీయ రహదారిని మూసివేశారు. శుక్రవారం సాయంత్రం నజాంగ్ తంబా గ్రామం....Parts of hill crashes in massive landslide

Update: 2022-09-24 08:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తవాఘాట్ లిపులేఖ జాతీయ రహదారిని మూసివేశారు. శుక్రవారం సాయంత్రం నజాంగ్ తంబా గ్రామం సమీపంలో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో తవాఘాట్ లిపులేఖ్ జాతీయ రహదారిని మూసివేశారు. నజాంగ్ తంబా గ్రామం మీదుగా ఆది కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్తారు. అయితే, ఈ దారి గుండా పోతున్న స్థానికులు, 40 మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Similar News