ఓటు హక్కు వినియోగించుకున్న Modi

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు

Update: 2022-12-05 04:13 GMT

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రానిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉత్తర, మధ్య గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలోని 93 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో విడత పోలింగ్ 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 1న ముగిసాయి.



Also Read.....

నేడు.. రేపు కీలకం.. పోటాపోటీగా విచారణ 



Tags:    

Similar News