National Politics: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Update: 2024-04-10 05:46 GMT

దిశ, ప్రతినిధి: లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిన్న ఆయన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు  కొట్టేసింది. దీంతో కేజీవాల్ SCని ఆశ్రయించారు. అత్యవసర విచారణ కింది ఈరోజు ఉదయం. 10.30గంటలకు CJI జస్టిస్ చంద్రచూడ్ ముందు ఈ పిటిషన్ను ఉంచనున్నారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టయిన కేజీవాల్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు

Tags:    

Similar News