రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

వాతావరణం ప్రభావం వల్ల భారతీయ రైల్వేశాఖ మంగళవారం 200 రైల్లను రద్దు చేసింది.

Update: 2023-03-07 03:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాతావరణం ప్రభావం వల్ల భారతీయ రైల్వేశాఖ మంగళవారం 200 రైల్లను రద్దు చేసింది. కాగా వేసవికాలం ప్రారంభం కావడంతో.. రైల్వే శాఖలో మౌలిక సదుపాయాల నిర్వహణ, భద్రతా సమస్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రతి వారం సమస్యల పరిష్కారం కోసం రైల్వే ట్రాక్ ఇంజినీరింగ్ పనులను, మరమ్మత్తులను నిర్వహించనుంది. ఈ క్రమంలోనే పలు మార్గాల్లో రైళ్లు రద్దు చేయబడినట్లు IRCTC ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్రైన్ నెంబర్లు ఈ కింద పేర్కొనడం జరిగింది

రద్దు చేయబడిన రైలు నెంబర్ల పూర్తి జాబితా

31811. 31219, 31617, 30145, 31781, 31216, 31418, 33717, 31218, 31223, 31802, 31747, 31220, 31782, 31225, 33719, 31586, 31227, 30116, 31417, 31416 31226, 33720, 31228, 30113, 31784, 31424, 31749, 31230, 31521, 31748, 31242, 31423, 31917, 31624, 33724, 31783, 31425, 31432, 31427, 31427, 31427, 31427 31831. 31443, 31725, 31631, 31450 & 31726), 33 బంగావాన్ విభాగంలో (33812, 33811, 33813, 33651, 33816, 33818, 33652, 33822 33620, 33412, 33436, 33655, 33365, 33657, 33656, 30311, 33658, 33438, 33801, 33401, 33849, 3338646, 3338646 అస్నాబాద్ విభాగం (333111, 30322, 33513, 33363, 33315, 30324, 30321, 33314, 33521, 33526, 33528, 33327, 333319, 33322 . , 34882, 34512, 34356, 34891, 34618, 34334, 34361 . , 34311, 34355 & 34933

Tags:    

Similar News