రాజకీయ పార్టీలన్నీ ఉచితాలకు అనుకూలమే: Supreme Court

దిశ, వెబ్‌డెస్క్: ఉచిత పథకాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఉన్న అన్ని పార్టీలు

Update: 2022-08-24 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉచిత పథకాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఉచితాలకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే.. వాగ్ధానాలపై కోర్టులో దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు చర్చించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీల సమస్యను పరిష్కరించేందుకు న్యాయపరమైన ప్రయత్నం జరిగిందని కోర్టు పేర్కొంది. అలాగే తాము తీసుకునే నిర్ణయం ఏ ప్రభుత్వానికో లేదా ప్రభుత్వాల విధానానికో, పథకానికో వ్యతిరేకం కాదని.. ఈక్విటీని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బెంచ్ పేర్కొంది.

Tags:    

Similar News