JEE మెయిన్స్ ఫలితాల్లో 43 మంది అభ్యర్థులకు వందకు 100 స్కోర్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) ఫలితాలను విడుదల చేసింది.

Update: 2023-04-29 13:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 43 మంది అభ్యర్థులు ఎకంగా వందకు 100 స్కోర్ చేసి చరిత్ర సృష్టించారు. కాగా వీరు BE/B Tech (పేపర్ 1) లో JEE (మెయిన్) 2023 పరీక్షలో 43 మంది అభ్యర్థులు 100 NTA స్కోర్‌ను సాధించినట్లు NTA స్పష్టం చేసింది. అలాగే 2022 లో, మొత్తం మెరిట్ జాబితాలో మొత్తం 24 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించినట్లు NTA గుర్తు చేసింది.

Tags:    

Similar News