ఇండియా కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 34,703 కేసులు నమోదయ్యాయి. దీంతో 111 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరుకున్నాయి. వరుసగా 54వ రోజుల తర్వాత కొవిడ్ నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కరోజులో 51,864 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 4,64,357 తగ్గాయి. దీంతో రికవరీ 97.17శాతం పెరిగింది. నిన్న దేశవ్యాప్తంగా 16,47,424 కొవిడ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 34,703 కేసులు నమోదయ్యాయి. దీంతో 111 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరుకున్నాయి. వరుసగా 54వ రోజుల తర్వాత కొవిడ్ నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కరోజులో 51,864 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 4,64,357 తగ్గాయి. దీంతో రికవరీ 97.17శాతం పెరిగింది. నిన్న దేశవ్యాప్తంగా 16,47,424 కొవిడ్ టెస్టులు చేసినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.