కోవిడ్ రోగులకు నాసా సరికొత్త వెంటిలేటర్

కరోనా రోగులకు చికిత్స చేయడానికి ఒక హై ప్రెజర్ వెంటిలేటర్‌ను రూపొందించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. వెంటిలేటర్ ఇంటర్ వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబిల్ లోకల్లీ (వైటల్) అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవల న్యూయార్క్‌లో విజయవంతంగా పరీక్షించారు. దీంతో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి కోసం నాసా దరఖాస్తు చేసుకుంది. అనంతరం వీటిని రోగుల చికిత్స కోసం విరివిరిగా వినియోగించనున్నారు. Tags: Ventilator, nasa, carona, america

Update: 2020-04-24 21:27 GMT

కరోనా రోగులకు చికిత్స చేయడానికి ఒక హై ప్రెజర్ వెంటిలేటర్‌ను రూపొందించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. వెంటిలేటర్ ఇంటర్ వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబిల్ లోకల్లీ (వైటల్) అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవల న్యూయార్క్‌లో విజయవంతంగా పరీక్షించారు. దీంతో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి కోసం నాసా దరఖాస్తు చేసుకుంది. అనంతరం వీటిని రోగుల చికిత్స కోసం విరివిరిగా వినియోగించనున్నారు.

Tags: Ventilator, nasa, carona, america

Tags:    

Similar News