నారాయణపేట కలెక్టరేట్‌లో ఉద్యోగి మృతి

దిశ, వెబ్ డెస్క్: నారాయణపేట కలెక్టరేట్ ఒక్కసారిగా కలకలం రేగింది. అందులో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో అతను గత 8 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అయితే రెండు రోజులుగా అతనికి ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిసింది. విషయం తెలిసి కలెక్టరేట్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Update: 2020-07-25 01:03 GMT

Tags:    

Similar News