కంటైన్‌మెంట్ జోన్‌గా నాగసన్‌పల్లి‌ గ్రామం

దిశ, మెదక్: మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసన్‌పల్లి‌లో 27 ఏళ్ల యువకుడికి కరోనా సోకడంతో ఆ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రకటించారు. శనివారం సాయంత్రం అధికారులతో కలిసి కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. ఎట్టిపరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గ్రామస్తులకు సూచించారు. ఇతర గ్రామాలతో నాగసన్‌పల్లికి రాకపోకలను నిలుపుదల చేస్తామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు గ్రామంలో పర్యటించారు. Tags: coronavirus, hotspot, nagason […]

Update: 2020-04-12 01:39 GMT

దిశ, మెదక్: మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసన్‌పల్లి‌లో 27 ఏళ్ల యువకుడికి కరోనా సోకడంతో ఆ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రకటించారు. శనివారం సాయంత్రం అధికారులతో కలిసి కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. ఎట్టిపరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గ్రామస్తులకు సూచించారు. ఇతర గ్రామాలతో నాగసన్‌పల్లికి రాకపోకలను నిలుపుదల చేస్తామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు గ్రామంలో పర్యటించారు.

Tags: coronavirus, hotspot, nagason pally, medak district

Tags:    

Similar News