నాగార్జునసాగర్ 18 గేట్లు ఎత్తివేత
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్లను 20 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,38,467 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 5,38,467 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్లను 20 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,38,467 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 5,38,467 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0350 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 309.3558 టీఎంసీలు ఉంది.