ఏపీలో తొలి కరోనా టీకా ఎవరికంటే..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. సీఎం జగన్ విజయవాడ జీజీహెచ్ కు విచ్చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పారిశుధ్య కార్మికురాలు పుష్పకుమారి తొలి టీకా తీసుకోగా, రెండో టీకాను నర్సు నాగజ్యోతికి ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ వ్యాక్సినేషన్ విషయమై అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, తొలి టీకా తీసుకున్న వారు సరిగ్గా 28 రోజుల తర్వాత రెండో టీకా తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారు.

Update: 2021-01-16 01:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. సీఎం జగన్ విజయవాడ జీజీహెచ్ కు విచ్చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పారిశుధ్య కార్మికురాలు పుష్పకుమారి తొలి టీకా తీసుకోగా, రెండో టీకాను నర్సు నాగజ్యోతికి ఇచ్చారు.

అనంతరం ముఖ్యమంత్రి జగన్ వ్యాక్సినేషన్ విషయమై అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, తొలి టీకా తీసుకున్న వారు సరిగ్గా 28 రోజుల తర్వాత రెండో టీకా తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News