మోడీకి సీతక్క ట్వీట్ చురకలు
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభిస్తున్న సమయంలో నీట్/జేఈఈ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటువంటి సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ పలువురు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నీట్/జేఈఈ పరీక్షలపై ట్విట్టర్లో స్పందించారు. తనదైన స్టైల్లో మోడీకి చురకలంటించారు. ప్రధాని మోదీ పక్షులకి ఫోటో తీస్తున్న ఫోటోని పోస్ట్ చేస్తూ… “కెమెరా లెన్స్ ని దగ్గరగా ఉన్నపక్షులకి పెట్టడం కాదు సార్, కొంచెం పక్కకి తిరిగి […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభిస్తున్న సమయంలో నీట్/జేఈఈ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటువంటి సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ పలువురు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నీట్/జేఈఈ పరీక్షలపై ట్విట్టర్లో స్పందించారు.
తనదైన స్టైల్లో మోడీకి చురకలంటించారు. ప్రధాని మోదీ పక్షులకి ఫోటో తీస్తున్న ఫోటోని పోస్ట్ చేస్తూ… “కెమెరా లెన్స్ ని దగ్గరగా ఉన్నపక్షులకి పెట్టడం కాదు సార్, కొంచెం పక్కకి తిరిగి విద్యార్థుల డిమాండ్లు ఏంటో తెలుసుకోండి” అంటూ ట్వీట్ చేశారు.
Sir why to use that lens for a close object? Please turn those lens towards students listen their demands. #Rise_AgainstExamsInCovid #AntiStudentNarendraModi #JEE_NEET #StudentLivesMatter @INCIndia @MahilaCongress @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @sushmitadevinc pic.twitter.com/y9Ey4RQiKq
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 27, 2020