సీఎంఆర్ఎఫ్‌కు ప్రజాప్రతినిధుల విరాళం

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తమవంతు సాయం అందించేందుకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ముందుకు వచ్చారు. సోమవారం సీఎంఆర్ఎఫ్‌ నిధి కోసం రూ. 2.06 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని మాజీ ఎంపీ కవితను కలిసి చెక్కుల రూపంలో అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కవిత అభినందించారు. tags: cmrf […]

Update: 2020-05-04 07:30 GMT

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తమవంతు సాయం అందించేందుకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ముందుకు వచ్చారు. సోమవారం సీఎంఆర్ఎఫ్‌ నిధి కోసం రూ. 2.06 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని మాజీ ఎంపీ కవితను కలిసి చెక్కుల రూపంలో అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కవిత అభినందించారు.

tags: cmrf fund, 2lac6k donation, mp, mla, ex mp kavitha

Tags:    

Similar News