దర్శకులు హీరోయిన్లలో వాటినే చూస్తారు.. సీక్రెట్ బయటపెట్టిన యంగ్ బ్యూటీ (వీడియో)

మొదట ఎలాంటి మూవీ చేస్తే తర్వాత దర్శకులు, హీరోలు ఆ విధంగానే చూస్తారని యంగ్ బ్యూటీ శిల్ప మంజునాథ్ చెప్పుకొచ్చారు.

Update: 2024-08-21 12:06 GMT
Full View

దిశ, వెబ్‌డెస్క్ : మొదట ఎలాంటి పాత్రలతో మూవీ చేస్తామో ఆ తర్వాత దర్శకులు, హీరోలు ఆ విధమైన రోల్స్ ఇవ్వడానికే చూస్తారని యంగ్ బ్యూటీ శిల్ప మంజునాథ్ చెప్పుకొచ్చారు. ఈమెకు ఎలాంటి పాత్ర ఇస్తే న్యాయం చేస్తుంది, ఈమెటాలెంట్‌‌ను ఎలా వాడుకోవాలని చూస్తారు. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు గ్లామర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, హీరోయిన్లలో స్కిన్‌ షోనే చూస్తున్నారని అభిప్రాయపడింది. హైడ్-న్- సీక్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘దిశ’ ఎంటర్‌టైన్ మెంట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించింది.

Tags:    

Similar News