OTT : ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు!

ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్ అందింది. ఇప్పటికే ఓటీటీలో సినిమాలు, సిరీస్‌ల హవా కొనసాగుతోంది. దీంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమాలు చూడటానికి

Update: 2024-07-16 11:52 GMT

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్ అందింది. ఇప్పటికే ఓటీటీలో సినిమాలు, సిరీస్‌ల హవా కొనసాగుతోంది. దీంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ సినీ ప్రియులకు తీపి కబురు అందింది. ఈ వారంలో ఏకంగా 29 వెబ్ సిరీస్, సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం

ఆహా

హరోం హర -తెలుగు సినిమా - జూలై 15

హాట్ స్పాట్- తెలుగు డబ్బింగ్ సినిమా- జూలై 17

అమెజాన్ ప్రైమ్

మనమే -తెలుగు సినిమా - జూలై19

మై స్పై : దఎటర్నల్ సిటీ- ఇంగ్లీ‌ష్ సినిమా - జూలై 18

బెట్టీ లాఫీ- స్పానిష్ వెబ్ సిరీస్-జూలై19

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

నాగేంద్రన్స్ హనీమూన్ -మలయాళ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్- జూలై 19

నెట్ ఫ్లిక్స్

భారతీయుడు -తమిళ, తెలుగు డబ్బింగ్ మూవీ - జూలై 15

ఫైండ్ మీ ఫాలింగ్- ఇంగ్లీష్ చిత్రం- జూలై 19

స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ -ఇంగ్లీష్ చిత్రం- జూలై 19

ది గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2- పోలిష్ వెబ్ సిరీస్- జూలై 17

కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూలై 18

స్వీట్ హోమ్ సీజన్ 3- కొరియన్ వెబ్ సిరీస్- జూలై 19

వాండరుస్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూలై 15

టీ పీ బన్ సీజన్ 2 -జపనీస్ వెబ్ సిరీస్- జూలై 17

మాస్టర్ ఆఫ్ ది హౌజ్ -థాయ్ వెబ్ సిరీస్- జూలై 18

త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ -హిందీ వెబ్ సిరీస్- జూలై 18

ఆడు జీవితం/ది గోట్ లైఫ్ -మలయాళ తెలుగు డబ్బింగ్ సినిమా- జూలై 19

జియో సినిమా ఓటీటీ

కుంగ్ ఫూ పాండా 4 -హాలీవుడ్ యానిమేషన్ మూవీ- జూలై 15

మిస్టర్ బిగ్ స్టఫ్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూలై 18

ఐఎస్ఎస్ -ఇంగ్లీష్ సినిమా-జూలై 19

ఈటీవీ విన్ ఓటీటీ

మ్యూజిక్ షాప్ మూర్తి -తెలుగు సినిమా- జూలై 16

లేడి ఇన్ ద లేక్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్- ఆపిల్ ప్లస్ టీవీ- జూలై 19

ధర్మజుద్ధా -బెంగాలీ మూవీ- హోయ్ చోయ్ టీవీ- జూలై 19

హరోం హర -తెలుగు చిత్రం- జూలై 18

ది బ్లాక్ విడోవర్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్- డిస్కవరీ ప్లస్- జులై 18

అర్కాడియన్ -ఇంగ్లీష్ సినిమా- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 19

బుక్ మై షో

జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్ పార్ట్ 3 -ఇంగ్లీష్ చిత్రం- జూలై 16

ది డీప్ డార్క్ -ఫ్రెంచ్ మూవీ- జూలై 19

జీ5

బర్జాక్ -హిందీ వెబ్ సిరీస్- జూలై 19

బహిష్కరణ -తెలుగు వెబ్ సిరీస్- జూలై 19


Similar News