బెడ్‌రూమ్‌లో ప్రియుడితో ఆ పని చేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ ఇనాయ..టవల్‌తో ఉన్న ఫోటోస్ వైరల్!

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ బ్యూటీ ఆర్జీవీ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుని తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది. హౌస్ లో తన ఆటతీరు, అందాలతో

Update: 2024-07-09 12:36 GMT

దిశ, సినిమా : బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ బ్యూటీ ఆర్జీవీ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుని తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది. హౌస్ లో తన ఆటతీరు, అందాలతో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడుకు స్టార్ రేంజ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తన హాట్ హాట్ ఫోటోషూట్‌తో రచ్చచేస్తుంటుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన బెడ్ రూమ్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బెడ్ రూమ్‌లో టవల్ కట్టుకొని, తన ప్రియమ యుడితో సెల్ఫీకీ ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుండటంతో వీటిని చూసిన నెటిజన్స్ తెగఫైర్ అవుతున్నారు. ఏంటీ ఇనయా.. ఇద్దరూ బాత్ టవల్‌లో రొమాన్స్ చేసుకుంటూ, హాఫ్ న్యూడ్ సెల్పీ ఫోటలతో ఎంజాయ్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News