Devara Movie: 'దేవర' కలెక్షన్ల మోత.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..

రెండో రోజు కూడా అదే ఊచకోత

Update: 2024-09-29 08:55 GMT

దిశ , వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబోలో 'జనతా గ్యారేజ్’ వంటి తర్వాత తెరకెక్కిన చిత్రం ‘దేవర’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న ‘దేవర' ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే  ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాకి భారీ హైప్ ను తీసుకొచ్చాయి. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. రెండో రోజు కూడా అదే ఊచకోతను కొనసాగించింది. రెండు రోజులు డేస్ కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 29.67 CR

సీడెడ్ - 13.89 CR

ఉత్తరాంధ్ర - 08.03 CR

ఈస్ట్ - 05.41 CR

వెస్ట్ - 04.52 CR

గుంటూరు - 07.72 CR

కృష్ణా - 04.50 CR

నెల్లూరు - 02.83 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 76.57 CR

కర్ణాటక - 10.17 CR

తమిళనాడు - 0.98 CR

కేరళ - 0.17 CR

నార్త్ - 10.06 CR

ఓవర్సీస్ - 26.09 CR

వరల్డ్ వైడ్ (టోటల్) - 124.85 CR (షేర్)

రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.124.85 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.50.15 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News