సిప్లీ సూపర్.. ప్రకృతిలో ఆనందంగా సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అంతే కాకుండా తన

Update: 2024-06-13 05:28 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అంతే కాకుండా తన లేటేస్ట్ ఫోటోస్‌ను వారితో పంచుకుంటుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సమంత వరస సినిమాలతో చాలా బిజీ అవుతుందని అందరూ ఊహించారు. కానీ ఆమె మళ్లీ ఆశ్రమంలో ప్రత్యేక్షం కావడంతో అభిమానుల్లు నిరాశలోకి జారిపోయారు. సమంతకు ఏమైందో తెలియక సతమతం అవుతున్నారు.





కానీ సమంత మాత్రం ప్రశాంతత కోసం ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో కొన్ని ఫోలను షేర్ చేసింది. అందులో సామ్ చాలా సిపుల్‌గా సూపర్ ‌గా ఉంది. అందులో బ్యూటీ పచ్చటి ప్రకృతిలో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాంటి టెన్షన్ లేకుండా, హాయిగా ఆశ్రమంలో బ్యూటీ రెస్ట్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి నెటిజన్స్‌ను, తమ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఆఫోటోస్ పై మీరు ఓ లుక్ వేయండి మరి.


Similar News