తల్లి కాబోతున్న హీరోయిన్ Poorna !

హీరోయిన్ పూర్ణ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2022-12-31 05:37 GMT

దిశ, సినిమా: హీరోయిన్ పూర్ణ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జిగా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్‌ ఆసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన పూర్ణ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు, తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. ''త్వరలో నేను తల్లి కాబోతున్నాను, నాకు కొడుకు పుట్టాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు'' వెల్లడించింది.


Similar News