బెడ్ పై పడుకున్న హీరోయిన్ కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న ఫొటోస్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ జంట తెగ సందడి చేస్తోంది. ఈ క్యూట్ కపుల్‌ను చూస్తే అందరూ.. ఏంటీ త్వరలోనే పెళ్లినా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి మాత్రం అవును అనే సమాధాన వినిపిస్తుంది. వాన సినిమాతో ప్రేక్షకులను

Update: 2024-05-12 09:43 GMT

దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ జంట తెగ సందడి చేస్తోంది. ఈ క్యూట్ కపుల్‌ను చూస్తే అందరూ.. ఏంటీ త్వరలోనే పెళ్లినా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి మాత్రం అవును అనే సమాధాన వినిపిస్తుంది. వాన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వినయ్ రాయ్, గాయం 2 సినిమాలో తన నటన, అందంతో ఎంతో మంది మదిని దోచుకున్న ముద్దుగుమ్మ విమల రామన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంట.




 

ఈ జంట చాలా కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారంట. మొదట వీరికి పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారడంతో.. వీరు గత కొన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్నారంట. అంతే కాకుండా ఈ విషయాన్ని వీరు ఈ మధ్య తమ అభిమానులకు ఓ పెన్‌గా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఫ్రీ వెడ్డింగ్ షూట్ లెవల్‌లో ఫొటోలు దిగుతూ.. నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నారు. ఒకరి ఒళ్లో ఒకరు కాళ్లు పెట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు ప్రస్తుతం ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకే ఈ ఫొటో షూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఇంకొందరేమో వరుణ్, లావణ్య దారిలోనే వీరు ప్రేమ.. పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు.


Similar News