సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఓటీటీలో అలరించనున్న కొత్త సినిమాలివే!

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో అలరించడానికి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌‌కు రెడీ అయ్యాయి

Update: 2024-07-02 13:41 GMT

దిశ, సినిమా: ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో అలరించడానికి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌‌కు రెడీ అయ్యాయి. థియేటర్స్‌లో కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ప్రేక్షకులు ఎక్కువ ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీరికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌‌‌తో కూడిన వినూత్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ముందుకు వస్తున్నాయి. కాగా ఈ వీక్ సందడి చేయనున్న సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

అమెజాన్ ప్రైమ్

జూలై 3 నుండి బాబ్ మార్లీ: వన్ లవ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

జూలై 3 నుండి గరుడన్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్

జూలై 3 నుండి ది మ్యాన్ విత్ 1000 కిడ్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

జూలై 4 నుండి బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది.

డిస్ని ప్లస్ హాట్‌స్టార్

జూలై 3 నుండి రెడ్ స్వాన్ -కొరియన్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవ్వనుంది

జియో సినిమా

జూలై 3 నుండి ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

Similar News