గోల్డెన్ హార్ట్ అంటూ బోల్డ్ లుక్‌లో రెచ్చిపోయి అషూ..మరీ ఇంత హాట్‌నా అంటున్న ఫ్యాన్స్!

అషురెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఈమె చాలా ఫేమస్ అయ్యింది. తర్వాత గ్లామర్ షోలు చేయడం, అచ్చం సమంతలా ఉండటంతో మరింత పాపులరిటీ సపాదించుకొని

Update: 2024-07-11 10:32 GMT

దిశ, సినిమా : అషురెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఈమె చాలా ఫేమస్ అయ్యింది. తర్వాత గ్లామర్ షోలు చేయడం, అచ్చం సమంతలా ఉండటంతో మరింత పాపులరిటీ సపాదించుకొని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్‌లో ఈమె చేసిన రచ్చ ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక, అషూ స్పెషల్ షోలు చేయడం, బుల్లితెరపై సందడి చేస్తూ కనిపించింది. అంతే కాకుండా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ చాలా రచ్చ చేసేది. కానీ డ్రగ్స్ కేసు తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల పాటు తన అభిమానులకు దూరంగా ఉంది.

ఇక ఈ మధ్య మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అషూరెడ్డి తన వరస ఫోటోషూట్‌తో మతి పోగొడుతుంది. రోజు రోజుకు బోల్డ్ ఫోటో షూట్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా అషూ మరోసారి తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.గోల్డెన్ టాప్. లాంగ్ ఫ్రాక్ ధరించి, సెక్సీ లుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.అంతే కాకుండా గోల్డెన్ హార్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి అషూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ ఫోటలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన తన అభిమానుల సూపర్ అంటూ లవ్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.


Similar News