తనను, బిడ్డను కాపాడాలంటూ తల్లి సెల్ఫీ వీడియో

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రెండు నెలల బాబు, తల్లి. అయితే వారు అడ్మిట్ అయి మూడు రోజులు కావొస్తున్నా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు తనను, తన బిడ్డను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.

Update: 2020-07-30 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రెండు నెలల బాబు, తల్లి. అయితే వారు అడ్మిట్ అయి మూడు రోజులు కావొస్తున్నా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు.

దీంతో బాధితురాలు తనను, తన బిడ్డను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.

Tags:    

Similar News