ప్రపంచంలో ఎక్కడా ఇట్ల మాలాగా చేయలే: ట్రంప్

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షడు కరోనా టెస్టుల విషయమై మరో ప్రకటన చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా అమెరికాలో మాదిరిగా కరోనా టెస్టులు చేయలేదని వివరించారు. ఆ దేశంలో 65 మిలియన్ల మందికి కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆయన వివరించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో పరీక్షలు చేయలేదని చెప్పుకొచ్చారు. 11 బిలియన్ల పరీక్షలు చేసి భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తదన్న […]

Update: 2020-08-10 21:27 GMT

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షడు కరోనా టెస్టుల విషయమై మరో ప్రకటన చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా అమెరికాలో మాదిరిగా కరోనా టెస్టులు చేయలేదని వివరించారు. ఆ దేశంలో 65 మిలియన్ల మందికి కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆయన వివరించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో పరీక్షలు చేయలేదని చెప్పుకొచ్చారు. 11 బిలియన్ల పరీక్షలు చేసి భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తదన్న నమ్మకం తనకు ఉందని ట్రంప్ భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News