‘అల్లుడు అదుర్స్‌’లో మోనాల్ స్పెషల్ సాంగ్

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల కన్నా బిగ్ బాస్‌తోనే ఎక్కువ ఫేమ్ సంపాదించిన మోనాల్ గజ్జర్.. తన నవ్వుతో ఆడియన్స్‌ను ఫిదా చేసేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ అటెన్షన్ కూడా క్యాచ్ చేసిన బ్యూటిఫుల్ మోనాల్.. కొత్తగా మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. జనవరి 15న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలో మోనాల్ స్పెషల్ అప్పియరెన్స్ తెలుగు ఆడియన్స్‌కు […]

Update: 2020-12-29 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల కన్నా బిగ్ బాస్‌తోనే ఎక్కువ ఫేమ్ సంపాదించిన మోనాల్ గజ్జర్.. తన నవ్వుతో ఆడియన్స్‌ను ఫిదా చేసేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ అటెన్షన్ కూడా క్యాచ్ చేసిన బ్యూటిఫుల్ మోనాల్.. కొత్తగా మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది.

జనవరి 15న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలో మోనాల్ స్పెషల్ అప్పియరెన్స్ తెలుగు ఆడియన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. కాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్లస్ షోకు కూడా మోనాల్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..