ఎమ్మెల్యే మోజంఖాన్‌కు గుండెపోటు

హైదరాబాద్: బహదూర్‌పుర ఎమ్మెల్యే మోజంఖాన్‌కు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ నాయకులు అక్బరుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యేలు మోజంఖాన్‌ను పరామర్శించారు. Tags : MLA Moazam Khan, Majlis party, heart attack, Akbaruddin, hyderabad

Update: 2020-04-20 21:15 GMT

హైదరాబాద్: బహదూర్‌పుర ఎమ్మెల్యే మోజంఖాన్‌కు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ నాయకులు అక్బరుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యేలు మోజంఖాన్‌ను పరామర్శించారు.

Tags : MLA Moazam Khan, Majlis party, heart attack, Akbaruddin, hyderabad

Tags:    

Similar News

టైగర్స్ @ 42..