అయోధ్యకు బయల్దేరిన మోడీ.. మళ్లీ ఎప్పుడొస్తడంటే?

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో ఆయన ఉత్తరప్రదేశ్ కు బయల్దేరి వెళ్లారు. ఉదయం 11.30 గంటలకు అయోధ్యకు చేరుకోనున్నారు. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయన హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రంలో మోడీ పాల్గొననున్నారు. 12.40 గంటలకు మోడీ పునాది రాయి వేయనున్నారు. అనంతరం 12.45 గంటలకు ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం […]

Update: 2020-08-04 23:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో ఆయన ఉత్తరప్రదేశ్ కు బయల్దేరి వెళ్లారు. ఉదయం 11.30 గంటలకు అయోధ్యకు చేరుకోనున్నారు. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయన హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రంలో మోడీ పాల్గొననున్నారు. 12.40 గంటలకు మోడీ పునాది రాయి వేయనున్నారు. అనంతరం 12.45 గంటలకు ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు.

Tags:    

Similar News