గొల్లకురుమలకు పెద్దపీట వేశాం : ఎమ్మెల్సీ కవిత
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొల్లకురుమల అభివృద్ధికి పెద్దపీట వేశామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఎమ్మెల్సీ కవితను గొల్లకురుమ కులస్తులు కలిసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. త్వరలోనే భారీ ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.