ఆ సమస్యలు పరిష్కరించాలి.. కేసీఆర్‌కు ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి వినతి

దిశ, హాలియా: స్థానిక సంస్థలకు రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి కోరారు. శుక్రవారం శాసనమండలిలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిధులు, మండల పరిషత్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు విశ్రాంత హాళ్లు, కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాలకు కార్యాలయాలు నిర్మించాలని కోరారు. 2021-2022 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కేటాయించిన నిధులను స్థానిక సంస్థల సమగ్ర అభివృద్ధి […]

Update: 2021-09-24 07:37 GMT

దిశ, హాలియా: స్థానిక సంస్థలకు రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి కోరారు. శుక్రవారం శాసనమండలిలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిధులు, మండల పరిషత్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు విశ్రాంత హాళ్లు, కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాలకు కార్యాలయాలు నిర్మించాలని కోరారు. 2021-2022 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కేటాయించిన నిధులను స్థానిక సంస్థల సమగ్ర అభివృద్ధి కొరకు మంజూరు చేయాలన్నారు.

Tags:    

Similar News