ఎమ్మెల్యే ఆనంద్.. కందుల కొనుగోలు కేంద్రం తనిఖీ

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ శనివారం సందర్శించారు. ఆన్‌లైన్‌లో పేరు లేకపోయినా ఏ రైతు ఆవేదన చెందవలసిన అవసరం లేదన్నారు. అన్​లైన్​తో సంబంధం లేకుండా కందులు కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ ఎదుట రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

Update: 2020-02-29 02:12 GMT

Tags:    

Similar News