ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశమంతా పోరాడుతుంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం దారుణమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.1000 అందిస్తే .. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. నగదు పంపిణీలో అవినీతి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటామని అంబటి స్పష్టం చేశారు. రూ. 1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియో ఫోస్ట్ చేశారని.. చిత్తశుద్ధి […]
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశమంతా పోరాడుతుంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం దారుణమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.1000 అందిస్తే .. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. నగదు పంపిణీలో అవినీతి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటామని అంబటి స్పష్టం చేశారు. రూ. 1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియో ఫోస్ట్ చేశారని.. చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలని సవాల్ విసిరారు.
tag; mla ambati, chandrababu, cash distribution, ap news