పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు: సబితా ఇంద్రారెడ్డి
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే ఉద్దేశంతో ఏప్రిల్ నెలలో ఇచ్చినట్లే.. మేలో కూడా బియ్యం, ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలకు అనుమతి లేనందున అన్ని మతాల వారు ఆ నిబంధనలు పాటించాలని సూచించారు. రంజాన్ నెలలో కూడా తప్పక లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలన్నారు. tag: minister sabitha indra […]
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే ఉద్దేశంతో ఏప్రిల్ నెలలో ఇచ్చినట్లే.. మేలో కూడా బియ్యం, ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలకు అనుమతి లేనందున అన్ని మతాల వారు ఆ నిబంధనలు పాటించాలని సూచించారు. రంజాన్ నెలలో కూడా తప్పక లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలన్నారు.
tag: minister sabitha indra reddy, statement, lockdown, rangareddy