మంత్రి కేటీఆర్ నకిలీ పర్సనల్ సెక్రటరీ అరెస్ట్

దిశ,క్రైమ్ బ్యూరో: మంత్రి కేటీఆర్ పర్సనల్ సెక్రటరీగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ ఆస్పత్రి యాజమాన్యం కు ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని, ప్రకటనల నిమిత్తం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఈ విషయంపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడింది రంజీ మాజీ క్రికెటర్ గా పోలీసులు గుర్తించారు.

Update: 2021-03-06 01:46 GMT

Tags:    

Similar News