అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు
దిశ, నల్లగొండ: మహాత్మగాంధీ యూనివర్సిటీ సమీపంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి మొక్కలు నాటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు శాతం కూడా అడవులు లేవని హరితహారంతో అడవులను పునరుద్దరించాలని వారు పిలుపునిచ్చారు. ఫారెస్ట్ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల […]
దిశ, నల్లగొండ: మహాత్మగాంధీ యూనివర్సిటీ సమీపంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి మొక్కలు నాటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు శాతం కూడా అడవులు లేవని హరితహారంతో అడవులను పునరుద్దరించాలని వారు పిలుపునిచ్చారు. ఫారెస్ట్ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.