చింతమడక పునర్నిర్మాణానికి రూ 414.75 కోట్లు

దిశ, మెదక్: చింతమడక గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనుల కోసం రూ 414.75 కోట్ల నిధులు విడుదలైనట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట సుడా కార్యాలయంలో సోమవారం సాయంత్రం చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాలకు చెందిన అర్హులైన 55 మంది లబ్ధిదారులకు చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇళ్లను పూర్తిస్థాయిలో తొలగించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏంపీడీఓ సమ్మిరెడ్డి పాల్గొన్నారు.

Update: 2020-06-08 10:00 GMT

Tags:    

Similar News