అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష

దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నివారణ పై జిల్లా అధికారులతో సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా‎పై చేపడుతున్న ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. చేప్పటాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సమీక్ష‎లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు tag: Minister Harish Rao, review, officials, sangareddy

Update: 2020-03-25 06:17 GMT

దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నివారణ పై జిల్లా అధికారులతో సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా‎పై చేపడుతున్న ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. చేప్పటాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సమీక్ష‎లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

tag: Minister Harish Rao, review, officials, sangareddy

Tags:    

Similar News