ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి: హరీశ్ రావు
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ సోకి ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవాలని సినీ నటులు, అభిమానులు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి హారీశ్ రావు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ‘తన పాటలతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరించిన ఒక పురాణ గాయకుడు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇతర భాషలలో తనదైన ముద్ర వేశారు. ఆయన […]
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ సోకి ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవాలని సినీ నటులు, అభిమానులు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి హారీశ్ రావు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ‘తన పాటలతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరించిన ఒక పురాణ గాయకుడు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇతర భాషలలో తనదైన ముద్ర వేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.