నెల రోజుల్లో మొదటి ఫేజ్ పూర్తి చేయాలి : మంత్రి ఆర్డర్
దిశ, మెదక్: నెల రోజుల్లో రంగ నాయక సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బండ్, ఖాళీ స్థలాల్లో మొదటి ఫేజ్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం రంగనాయక సాగర్ జలాశయం బండ్, ఖాళీ స్థలాల్లో ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమంపై రంగనాయక సాగర్ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామ […]
దిశ, మెదక్: నెల రోజుల్లో రంగ నాయక సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బండ్, ఖాళీ స్థలాల్లో మొదటి ఫేజ్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం రంగనాయక సాగర్ జలాశయం బండ్, ఖాళీ స్థలాల్లో ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమంపై రంగనాయక సాగర్ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి రంగనాయక సాగర్ జలాశయం బండ్, జలాశయం ఆనుకొని 100 ఎకరాల ప్లాంటేషన్‌కు అనువైన స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలాన్ని సెక్టార్‌ల వారీగా విభజించి 38 వేల మొక్కలు నాట వచ్చునని తెలిపారు.