జగ్జీవన్‌రాంకు మంత్రి గంగుల నివాళి
దిశ, కరీంనగర్: బాబూ జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి మంత్రి గుంగుల కమలాకర్ నివాళులర్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. పట్టణంలోని భగత్ నగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేదలకు మంత్రి బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. గణేష్ నగర్‌లోనూ పేదలకు నిత్యావసరాలను అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు లెక్కల స్వప్న, కొలిపాక అంజయ్య పాల్గొన్నారు. tag;minister gangula kamalakar, […]
దిశ, కరీంనగర్: బాబూ జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి మంత్రి గుంగుల కమలాకర్ నివాళులర్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. పట్టణంలోని భగత్ నగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేదలకు మంత్రి బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. గణేష్ నగర్‌లోనూ పేదలకు నిత్యావసరాలను అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు లెక్కల స్వప్న, కొలిపాక అంజయ్య పాల్గొన్నారు.
tag;minister gangula kamalakar, jagjivan ram jayanthi, ts news